సంతోషిమాత అమ్మవారిని శుక్రవారం ఇలా పూచించండి.. మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది..
అమ్మవారిలో ఆదిశక్తి అమ్మవారు వివిధ రూపాల్లో అవతరించారు.. అందులో ఒకరే సంతోషి మాత.. ఈ అమ్మను శుక్రవారం నాడు మాతా సంతోషిని నిజమైన భక్తితో పూజించడం ద్వారా భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం..శుక్రవారం ఉపవాస నియమాలు కఠినంగా ఉంటాయి. ఈ నియమాలను పాటించిన తర్వాత మాత్రమే వ్రతం పూర్తి ఫలం లభిస్తుంది. సంతోషి మాత పూజా విధానం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.. ఈ అమ్మవారిని పూజించడం వల్ల జీవితం సంతోషంగా మారుతుంది.. పెళ్లికాని అమ్మాయి 16 శుక్రవారాలు … Read more









