ఈ 2 రోజులు తలంటు స్నానం చేస్తే.. దరిద్ర దేవత దరిదాపున కూడా ఉండదట..!!

నిజంగా మనం స్నానం చేయడంలో కూడా రకరకాలు ఉంటాయి. ఈ నియమ నిబంధనలు పూర్వకాలం నుంచే వస్తున్నాయి. చాలామంది ప్రతిరోజు తలంటు స్నానం చేయరు. దానికంటూ కొన్ని ప్రత్యేకమైన రోజులను కేటాయించుకుంటా రు.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తలంటు స్నానం చేయాలంటే ఈ రెండు రోజులే మంచిదని వారు అంటున్నారు.. మరి ఆ సమయంలో స్నానం చేస్తే ఏమవుతుంది? ఇలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అసలు తల స్నానమైన తలంటు స్నానమైన సూర్యోదయానికి ముందే చేస్తే … Read more

డ‌బ్బు అప్పు ఇవ్వడం, తీసుకోవ‌డం చేస్తున్నారా.. అయితే ఈ త‌ప్పులు చేయ‌కండి..

మానవ జీవితంలో డబ్బులు చాలా విలువైనవి.. డబ్బే జీవితాన్ని నడిపించే యంత్రం..డబ్బులు లేకుండా జీవితాన్ని ఊహించుకోవడం కూడా కష్టం…కొంత మంది అప్పులు చేసి రికవరీ చేస్తారు. అదే సమయంలో కొంత మంది అప్పులపాలై చిక్కుల్లో పడతారు. కొన్ని సార్లు ఇతరులకు ఇచ్చిన సొంత డబ్బు అడగడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎవరికైనా డబ్బులు అప్పు ఇచ్చే సమయంలో అది తిరిగి వస్తుందా రాదా అనే విషయంపై భవిష్యత్ ను ఊహించుకుని కొన్ని … Read more

ఆల‌యాల్లో ప్ర‌ద‌క్షిణ‌ల‌ను అస‌లు ఎందుకు చేయాలి..? దీంతో ఏం జ‌రుగుతుంది..?

హిందువులు దేవుళ్లను ఎక్కువగా పూజిస్తారు.. అయితే గుళ్లలో ప్రదక్షణలు ఎందుకు చేస్తారు.. అలానే ఎందుకు చెయ్యాలి. ఇలాంటి సందేహాలు రావడం కామన్..అలా చెయ్యడం వెనుక ఏదైనా రహస్యం ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. భగవంతుడి నామస్మరణ చేసి ఆలయంలో కాసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని తమ కోసం భగవంతుని వేడుకుంటూ ఉంటారు. దేవాలయాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు కచ్చితంగా ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అయితే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు. అసలు ప్రదక్షిణం ప్రాముఖ్యత ఏంటి?ఈ … Read more

దీపారాధ‌న చేస్తున్నారా.. అయితే ఈ పొర‌పాట్ల‌ను అస‌లు చేయ‌కండి..

హిందూ సంప్రదాయం లో దీపారాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. దైవ ఆరాధన లో దీపారాధన చాలా ముఖ్యమైనది. దేవుడ్ని ప్రార్ధించేముందు, ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి ముందు దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి, జ్ఞానం అనే వెలుగులోకి నడిపించమని ప్రార్ధిస్తూ దేవుడి ముందు దీపం వెలిగించి వేడుకుంటారు. అయితే దీపం వెలిగించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఇప్పుడు అవేంటో తెలుసుకుని అలా జరగకుండా జాగ్రత్త పడండి. స్టీలు కుందులో దీపారాధన చేయరాదు. … Read more

చీక‌టి ప‌డ్డాక ఇంటిని ఎందుకు శుభ్రం చేయ‌కూడ‌దు.. అసలు కార‌ణం ఇదే..!

మన పెద్దలు చెప్తూ ఉంటారు, చీకటి పడ్డాక ఇల్లుని శుభ్రం చేయకూడదని.. ఎందుకు చీకటి పడిన తర్వాత ఇల్లు తుడవకూడదు దాని వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి రాత్రిపూట ఇల్లుని తుడిస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదని పెద్దలు చెప్పడం జరుగుతుంది. చీకటి పడ్డాక ఇల్లు తుడిస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండదా..? లక్ష్మీదేవి వెళ్లి పోతుందా అనే విషయాన్ని చూస్తే చీకటి పడ్డాక ఇంటిని అసలు క్లీన్ చేయకూడదు చీకటి పడక ముందే … Read more

మీ గుమ్మం ద‌గ్గ‌ర ఇలా చేస్తే ఇంట్లో ఎల్ల‌ప్పుడూ ల‌క్ష్మీదేవి కొలువై ఉంటుంది..

కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా ఇంట్లో నిలవట్లేదు, మా ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తోంది అంటూ బాధపడుతుంటారు. ఎంత కష్టపడినా అదృష్టం దక్కట్లేదు అని ఫీల్ అయ్యేవారికోసమే ఈ పరిహారం. ఇది రోజూ ఫాలో అయితే ఇంట్లోని దరిద్రం వదిలి లక్ష్మీదేవి తాండవిస్తుందని పండితులు చెబుతున్నారు. గుమ్మం పక్కనే అంటే మన గుమ్మం లోపలి వైపు మన ఇంటి వైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చ కర్పూరం, ఐదు రూపాయి బిళ్ళలు అందులో … Read more

వినాయ‌కుడి పూజ‌లు తుల‌సిని ఎందుకు ఉప‌యోగించ‌రు..? అస‌లు కార‌ణం ఇదే..!

తులసి ఆకులు చాలా పవిత్రమైనవి అందుకే ప్రతి దేవుడి గుడిలో తులసి మాలలతో అలంకరణ చేస్తారు..అయితే వినాయకుడికి మాత్రం తులసిని వాడరు ఎందుకో తెలుసా.. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది.. అస్సలు ఎందుకు వాడ‌రో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మనం ఎటువంటి పూజలను తలపెట్టిన కూడా ముందుగా వినాయకుడికి పూజలు చేస్తాము.. ఆయన ఆవాహన తర్వాతే ఏ పూజయినా. ఏ పని చేపట్టినా విఘ్నాలు కలుగకూడదని మొదటి పూజ ఆయనకు చేస్తారు. … Read more

ఈ వ‌స్తువుల‌ను పొర‌పాటున కూడా కింద పెట్ట‌కూడ‌దు.. ఎందుకంటే..?

హిందూ శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలని మనం తప్పకుండా పాటించాలి. కొన్ని వస్తువుల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మనం కొన్ని వస్తువులను పవిత్రంగా చూసుకుంటాము. ఆ వస్తువులని శుభ్రమైన చోట లోనే ఉంచుతాము కనీసం కింద కూడా పెట్టము. చాలా మంది కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఆ తప్పులని మీరు చేయకుండా చూసుకోండి. ఎప్పుడూ కూడా మనం పూజకి ఉపయోగించే వస్తువులను కింద పెట్టకూడదు ఉదాహరణకి కర్పూరం … Read more

ఈ చిట్కాల‌ను పాటిస్తే ఎంత‌టి న‌ర దిష్టి ఉన్నా పోతుంది..

కొంత మంది స్వార్ధం, కుళ్లు, ద్వేషంతో మనల్ని చూస్తే వారి నుండి మనకి నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. దీనినే చెడు దృష్టి లేదా నర దృష్టి లేదా కంటి దృష్టి అంటుంటారు. ఈ చెడుదృష్టి ప్రభావం వలన మనకి రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ సింపుల్ రెమిడీస్ తో నరదృష్టి తొలగి అదృష్టం వరిస్తుంది అంటున్నారు పండితులు. ఇప్పుడు ఆ పరిహారాలేంటో తెలుసుకుందాం. వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో … Read more

శుక్ర‌వారం నాడు మ‌హిళ‌లు ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ పొర‌పాట్ల‌ను చేయ‌కండి..

మనదేశంలో హిందువులు ఒక్కొక్కరు ఒక్కో రోజు దేవుడ్ని పూజిస్తారు.. ప్రత్యేక పూజలు చేస్తారు..ఈ క్రమంలోనే ఆ ప్రత్యేక రోజుల్లో కొన్ని తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు.అలా శుక్రవారం కూడా కొన్ని రకాల పొరపాట్లను పనులను అస్సలు చేయకూడదు. శుక్రవారానికి శుక్రుడు అధిపతి ఆ రోజున శుక్రుడికి ఇష్టమైన పనులు చేయడం మంచిది. శుక్రగ్రహం అభివృద్ధిని ఆకాంక్షించే గ్రహం కాబట్టి ఆరోజు శుక్రుణ్ణి పూజించడం ఎంతో మంచిది. అలాగే ఇంట్లోకి కొత్త వస్తువులు తెచ్చుకోవడం మంచిది. … Read more