ఈ మొక్క‌ను ఉప‌యోగిస్తే ఎలాంటి న‌ర‌దిష్టి అయినా స‌రే తొల‌గిపోవాల్సిందే..

నరుడి దిష్టికి నాపరాయి అయినా ముక్కలు అవుతుంది అంటారు.. అంత పవర్‌ ఉంటాయి.. కొన్ని కళ్లు.. పాజిటివ్‌ ఎనర్జీ, నెగిటివ్‌ ఎనర్జీ అని సైన్స్‌లో మాట్లాడుకున్నా.. దిష్టి అని ఆధ్యాత్మికంగా మాట్లాడుకున్నా.. రెండూ ఒకటే.. ఇంటికి దిష్టి తగలకుండా.. గుమ్మడికాయను కడతాం.. నెగిటివ్‌ ఎనర్జీని గ్రహించే శక్తికి గుమ్మడికాయకు ఉంది కాబట్టి కడతాం అని సైన్స్‌ చెబుతుంది. ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా చేయగలిగిన ఒక మొక్క ఉంది. దానిపేరే.. మేక మేయ‌ని ఆకు. దీన్నే పాలాకు … Read more

మంగ‌ళ‌వారం నాడు హ‌నుమంతున్ని ఇలా పూజించండి.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..

హిందూ పురాణాల ప్రకారం మంగళవారం ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు..మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా భయభ్రాంతులు తొలగిపోయి , మనోధైర్యాన్ని ప్రసాదిస్తాడని ప్రజల నమ్మకం..అంతేకాకుండా నిద్రలో వచ్చే పీడకలలు నుంచి విముక్తి పొందడానికి ఆంజనేయ స్తోత్రం పఠించడం ద్వారా పీడకలల నుంచి విముక్తి పొందవచ్చు.ఆంజనేయ స్వామి శక్తికి, బలానికి ప్రతీక కనుక స్వామి వారిని మంగళవారం ఏ విధంగా పూజించడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వామివారిని భక్తిశ్రద్ధలతో ఎర్రని … Read more

సూర్య భ‌గ‌వానుడికి చెందిన ఈ 12 పేర్ల‌ను రోజూ చ‌దివితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

హిందూ దేవుళ్లు దేవ‌త‌ల్లో అంద‌రు దేవుళ్ల‌లాగే సూర్య భ‌గ‌వానుడు కూడా ఒక‌డు. సృష్టికి వెలుతురును ప్ర‌సాదించే దైవంగా ఆయ‌న్ను భ‌క్తులు కొలుస్తారు. ఆయ‌న పేరిట మ‌న దేశంలో ప‌లు ప్రాంతాల్లో కొన్ని ఆల‌యాలు కూడా ఉన్నాయి. ఇక యోగాలో అయితే సూర్య న‌మ‌స్కారాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌బ‌డింది. వాటిని రోజూ చేస్తుంటే స‌క‌ల అనారోగ్యాలు పోయి మంచి ఆరోగ్యం క‌లుగుతుంద‌ని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్ర‌మంలో కేవ‌లం సూర్య న‌మ‌స్కారాలే కాదు, కింద ఇచ్చిన ఆయ‌న‌కు చెందిన … Read more

ఈ శివాలయంలో వేకువ జామున జరిగే అద్భుతం గురించి మీకు తెలుసా..?

ఓశివాలయంలో ప్రతి రోజు తెల్లవారుజామున మహా అద్భుతం జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం పూజారి గుడి తలపులు తీసేసరికి ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యాన్ని చూడవచ్చు. పూజారి గర్భ గుడి తలపులు తెరిచే సరికే అత్యంత శోభయంతో అర్చించి పువ్వులతో అభిషేకింపబడిన లింగ స్వరూపం దర్శనం ఇస్తుంది. అయితే ఇది ఎవరు చేస్తున్నారు ? ఎలా జరుగుతుంది ? అన్నది మాత్రం ఇప్పటి వరకు మిస్టరీగానే ఉంది. ఈ చిక్కుముడిని ఇప్పటి వరకు ఎంత విప్పలేకపోయారు. మరి వివరాల్లోకి … Read more

ఆల‌యంలో ద‌ర్శ‌నం అయ్యాక క‌చ్చితంగా కాసేపు కూర్చోవాలి.. ఎందుకంటే..?

మన కోరికలు నెరవేరాలని మంచే జరగాలని భగవంతుని ప్రార్థించడానికి ఆలయానికి వెళుతూ ఉంటాం. నిజానికి కాసేపు మనం ఆలయం దగ్గర సమయం గడిపితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏదో తెలియని సంతృప్తి మనసులో కలుగుతూ ఉంటుంది. ఆలయానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని పద్ధతుల్ని కచ్చితంగా పాటించాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు శుభ్రమైన దుస్తులతో వెళ్లాలి అలానే దేవుడుని దర్శించుకునేటప్పుడు దేవాలయం నుండి వచ్చే వరకు కొన్ని నియమాలు ఉంటాయి. ఎక్కువగా మన పెద్దలు దేవాలయానికి వెళ్లిన తర్వాత కాసేపు … Read more

ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్నాయా.. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చు..

చాలామంది వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. వాస్తుని అనుసరిస్తే చాలా సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. పండితులు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలను చెప్పారు. వీటిని కనుక అనుసరిస్తే ఏ సమస్య లేకుండా ఆనందంగా ఉండేందుకు అవుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న చిన్న చిట్కాలని పాటిస్తే సమస్యలన్నిటికీ కూడా దూరంగా ఉండొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఆవ నూనె తో ప్రతిరోజు దీపం పెడితే చాలా మంచి కలుగుతుంది శని దేవుడు కి … Read more

ఈ 4 లక్షణాలు ఉంటే లక్ష్మీ మీ ఇంట్లోనే.. డబ్బే డబ్బు..!!

ఆచార్య చాణిక్యుడు మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. జీవితంలో ఎలా ఉంటే ముందుకు వెళ్తామో ఆయన బోధించారు. సాధారణంగా పెద్దలనుంచి వస్తున్న కష్టేఫలి అనే సామెత మాట వినే ఉంటాం.. కష్టపడితే ఫలితం దక్కించుకోవచ్చు. అలసటగా, నీరసంగా కూర్చుంటే మనతో పాటు ఉన్న వాళ్ళు మనల్ని దాటుకొని పోతారు. కాబట్టి కష్టపడితేనే ఫలితాలు అందుతాయని చెప్తుంటారు పెద్దలు. ఈ క్రమంలో ఆచార్య చాణిక్యుడు చాలా నీతులు చెప్పాడు. దీంతో ఆయన మంచి వ్యూహకర్త ఆర్థికవేత్తగా … Read more

మీకు ఆర్థిక స‌మ‌స్య‌లు మ‌రీ ఎక్కువైపోయాయా.. ఈ త‌ప్పులు చేస్తున్నారేమో చూడండి..!

జనాలు ఎక్కువగా వాస్తును ఫాలో అవుతున్నారు.. వాస్తు ప్రకారం అన్ని చేస్తున్నారు..అంతేకాకుండా చాలామంది ప్రజలు వాస్తు పండితుల సలహాలను కూడా తీసుకుంటున్నారు.. ఇంటి నిర్మాణం దగ్గర నుంచి పాదరక్షలు ఉంచే ప్రదేశం వరకు అన్ని వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు. ప్రతిదీ వాస్తు ప్రకారం జరుగుతూనే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి అనేది ఉంటుందని జనాలు నమ్ముతున్నారు.. అయితే కొంతమందికి కష్టపడి డబ్బులను సంపాదించినా కూడా చేతిలో డబ్బు అసలు నిలవదు. అలాంటివారు కొన్ని వాస్తు … Read more

శుక్ర‌వారం నాడు వారాహి అమ్మ‌వారిని ఇలా పూజిస్తే.. మీ ఇంట్లో డ‌బ్బే డ‌బ్బు..

డబ్బులు సంపాదించాలి కోటీశ్వరులు అవ్వాలి అని అందరికి ఉంటుంది..అయితే శుక్రవారం నాడు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు..శుక్రవారం రోజున ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో కచ్చితంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు.. శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ అందుకే ఆడవాళ్లు అమ్మవార్లను ఈరోజున పూజిస్తారు.. కేవలం వారాహి అమ్మవారిని మాత్రమే కాదు ఏ అమ్మవారినీ అయినా శుక్రవారం రోజున పూజిస్తే ఎంత లేని వారైనా కూడా కోటీశ్వరులుగా మారుతారు. శుక్ర … Read more

పాలు, పెరుగు, ఉప్పు, నూనెల‌ను అస‌లు దానం చేయ‌కూడ‌దు.. ఎందుకంటే..?

జనాలు ఎక్కువగా వాస్తును ఫాలో అవుతున్నారు.. వాస్తు ప్రకారం అన్ని చేస్తున్నారు..అంతేకాకుండా చాలామంది ప్రజలు వాస్తు పండితుల సలహాలను కూడా తీసుకుంటున్నారు.. ఇంటి నిర్మాణం దగ్గర నుంచి పాదరక్షలు ఉంచే ప్రదేశం వరకు అన్ని వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు. ప్రతిదీ వాస్తు ప్రకారం జరుగుతూనే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి అనేది ఉంటుందని జనాలు నమ్ముతున్నారు.. అయితే కొంతమందికి కష్టపడి డబ్బులను సంపాదించినా కూడా చేతిలో డబ్బు అసలు నిలవదు. అలాంటివారు కొన్ని వాస్తు … Read more