సూర్య భగవానుడికి చెందిన ఈ 12 పేర్లను రోజూ చదివితే ఏం జరుగుతుందో తెలుసా..?
హిందూ దేవుళ్లు దేవతల్లో అందరు దేవుళ్లలాగే సూర్య భగవానుడు కూడా ఒకడు. సృష్టికి వెలుతురును ప్రసాదించే దైవంగా ఆయన్ను భక్తులు కొలుస్తారు. ఆయన పేరిట మన దేశంలో పలు ప్రాంతాల్లో కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక యోగాలో అయితే సూర్య నమస్కారాల గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. వాటిని రోజూ చేస్తుంటే సకల అనారోగ్యాలు పోయి మంచి ఆరోగ్యం కలుగుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఈ క్రమంలో కేవలం సూర్య నమస్కారాలే కాదు, కింద ఇచ్చిన ఆయనకు చెందిన … Read more









