పాలు, పెరుగు, ఉప్పు, నూనెలను అసలు దానం చేయకూడదు.. ఎందుకంటే..?
జనాలు ఎక్కువగా వాస్తును ఫాలో అవుతున్నారు.. వాస్తు ప్రకారం అన్ని చేస్తున్నారు..అంతేకాకుండా చాలామంది ప్రజలు వాస్తు పండితుల సలహాలను కూడా తీసుకుంటున్నారు.. ఇంటి నిర్మాణం దగ్గర నుంచి పాదరక్షలు ఉంచే ప్రదేశం వరకు అన్ని వాస్తు ప్రకారం జరగాలని కోరుకుంటున్నారు. ప్రతిదీ వాస్తు ప్రకారం జరుగుతూనే ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు, శాంతి అనేది ఉంటుందని జనాలు నమ్ముతున్నారు.. అయితే కొంతమందికి కష్టపడి డబ్బులను సంపాదించినా కూడా చేతిలో డబ్బు అసలు నిలవదు. అలాంటివారు కొన్ని వాస్తు … Read more









