శుక్రవారం నాడు వారాహి అమ్మవారిని ఇలా పూజిస్తే.. మీ ఇంట్లో డబ్బే డబ్బు..
డబ్బులు సంపాదించాలి కోటీశ్వరులు అవ్వాలి అని అందరికి ఉంటుంది..అయితే శుక్రవారం నాడు వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు చెయ్యాలని పండితులు చెబుతున్నారు..శుక్రవారం రోజున ఎవరైతే వారాహి అమ్మవారిని పూజిస్తారో కచ్చితంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు.. శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రోజూ అందుకే ఆడవాళ్లు అమ్మవార్లను ఈరోజున పూజిస్తారు.. కేవలం వారాహి అమ్మవారిని మాత్రమే కాదు ఏ అమ్మవారినీ అయినా శుక్రవారం రోజున పూజిస్తే ఎంత లేని వారైనా కూడా కోటీశ్వరులుగా మారుతారు. శుక్ర … Read more









