స్త్రీ, పురుషులు ఇరువురు కచ్చితంగా నుదుటన బొట్టు ధరించాలి.. ఎందుకంటే..?
నుదుటిన బొట్టు పెట్టుకోవడం అనేది హిందువులు ఎప్పటి నుంచో పాటిస్తున్నారు.. మన దేశ సాంప్రదాయానికి ఇది చిహ్నంగా ఉంటుంది.. అయితే, చాలా మంది దీనిని ఫ్యాషన్‌లో భాగంగా భావిస్తారు. కానీ బొట్టు పెట్టుకోవటం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు.. నుదిటిపై బొట్టుపెట్టుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, మగవారికి కూడా బొట్టు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. స్త్రీలు బొట్టు పెట్టుకునే ప్రదేశాన్ని అజ్ఞా చక్రం అంటారు. ఆజ్ఞా … Read more









