సంతానం కలగాలంటే ఈ ఆలయంలో దొంగతనం చేయాల్సిందే!

సాధారణంగా మనం ఎంతో పవిత్రమైన ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆలయ అధికారులు దొంగలు ఉన్నారంటూ భక్తులకు హెచ్చరికలను జారీ చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలయాలలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఆలయ సిబ్బంది ఆలయ ప్రాంగణంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా దొంగతనాలు జరిగే ఆలయాన్ని చూశారా. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఈ ఆలయంలో సాక్షాత్తూ పురోహితులు దొంగతనం చేయాలని భక్తులను ప్రేరేపిస్తారు. ఈ విధంగా…

Read More

సంతాన ప్రాప్తి కలగాలంటే మంగళవారం ఆంజనేయుడికి ఇలా పూజ చేయాలి..!!

సాధారణంగా చాలా మందికి పెళ్లి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా సంతానం ఉండదు. ఈ క్రమంలోనే సంతానం కోసం వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ కొందరికి సంతానం కలగదు. ఈ క్రమంలోనే సంతానం కోసం మహిళలు ఎన్నో పూజలు నోములు చేస్తుంటారు. ఈ విధంగా సంతానంలేని సమస్యతో బాధపడే మహిళలు ప్రతి మంగళవారం ఆంజనేయుడికి పూజ చేయడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ప్రతి మంగళవారం ఉదయం సూర్యోదయానికి కంటే ముందుగా నిద్రలేచి స్నానం చేసి ఎర్రని…

Read More

కర్పూరం, లవంగాలను తమలపాకులలో చుట్టి ఇలా చేస్తే ?

జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు స్థానం మారుతున్న సమయంలో మన రాశిని బట్టి అనేక సమస్యలు చుట్టుముడుతాయి. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విధమైన సమస్యల నుంచి బయట పడటం కోసం కర్పూరం ఎంతో ఉపయోగపడుతుంది. కర్పూరంతో ఇలా చేస్తే మనం ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులు తొలగిపోయి సుఖంగా ఉండవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జాతకరీత్యా ఏవైనా దోషాలు ఉన్న సమయంలో కర్పూరం, లవంగాలను తమలపాకులో చుట్టి కాళీ మాతకు…

Read More

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా.. అయితే శ్వేతార్కమూల వినాయకుడిని పూజించాల్సిందే!

సాధారణంగా మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కొన్ని సార్లు అనేక ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు, మానసిక ఆందోళనలు మనల్ని చుట్టుముడతాయి. ఈ విధమైనటువంటి బాధల నుంచి బయటపడటానికి మనం ఎన్నో రకాల దేవదేవతలను పూజిస్తాము. అయితే వినాయకుడు అందరు దేవుళ్ళలోకల్లా ఎంతో ప్రత్యేకమైన దేవుడని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వినాయకుడిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాం. ఇలా ఎన్నో రూపాలలో దర్శనమిచ్చే వినాయ‌కుడి రూపాలలో శ్వేతార్కమూల గణపతి ఒకటి. శ్వేతార్కమూల అంటే తెల్లజిల్లేడు చెట్టు మొదలు…

Read More

కామాక్షి దీపం ఎలా వెలిగించాలో తెలుసా ?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దీపం వెలిగించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రతిరోజు మన ఇంట్లో పూజ గదిలో ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ దేవుడిని ప్రార్థిస్తాము. ఈ విధంగా దీపారాధన చేయడం వల్ల దీపపు నుంచి వచ్చే వెలుతురు మన చుట్టూ కమ్ముకున్న చీకటిని తొలగిస్తుందని భావిస్తాము.అయితే ఈ విధంగా దీపారాధన చేయడానికి ఎన్నో రకాల దీపాలు ఉన్నాయి. అలాంటి దీపాలలో కామాక్షి దీపం ఒకటి. కామాక్షి దీపం అంటే ఏమిటి? ఈ దీపం…

Read More

నంది లేని శివుడి ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

సాధారణంగా మనం ఏ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివలింగానికి ఎదురుగా నంది మనకు దర్శనమిస్తుంది. ఏ ఆలయంలో కూడా శివలింగానికి ఎదురుగా నంది లేకుండా మనకు శివలింగ దర్శనం ఇవ్వదు. కానీ జ్యోతిర్లింగాలలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ కాశీవిశ్వేశ్వర ఆలయంలో మాత్రం మనకు శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు. మనదేశంలో నంది లేని శివాలయంగా కాశీ విశ్వేశ్వరాలయం ఉందని చెప్పవచ్చు. అసలు ఈ ఆలయంలో శివునికి ఎదురుగా నంది లేకపోవడానికి గల కారణం ఏమిటి…

Read More

కలలో వివిధ రకాల జంతువులు కనిపిస్తున్నాయా.. దాని ఫలితాలు ఇవి..

సాధారణంగా కలలు రావడం సర్వ సాధారణంగా జరిగే అంశం. ఈ విధంగా కొందరికి అందమైన కలలు వస్తే మరి కొందరికి భయంకరమైన కలలు వస్తాయి. ఈ క్రమంలోనే కొందరికి కలలో జంతువులు కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా కొన్ని రకాల జంతువులు కలలో కనిపించడానికి కూడా ఒక కారణం ఉందని పెద్ద వారు చెబుతుంటారు. అయితే జంతువులు మన కలలో కనిపించే విధానం బట్టి నా జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. మరి జంతువు ఏవిధంగా కనిపిస్తే…

Read More

వినాయకుడి పూజలో తులసిని ఎందుకు ఉపయోగించరో తెలుసా ?

హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ క్రమంలోనే శ్రీహరిని తులసి మాలతో పూజించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. అయితే ఎంతో పవిత్రమైన ఈ తులసి మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించరు. అంత పవిత్రమైన మొక్కను వినాయకుడి పూజలో ఉపయోగించకపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకసారి వినాయకుడు గంగానది తీరంలో కూర్చుని తపస్సు చేస్తుండగా ధర్మ ధ్వజ యువరాణి…

Read More

Weak Moon In Horoscope : మీ జాత‌కంలో చంద్రుడు బ‌ల‌హీనంగా ఉన్నాడా.. అయితే ఏం చేయాలో తెలుసా..?

Weak Moon In Horoscope : అధిక కోపం, మాన‌సిక వేధ‌న‌, కుటుంబ స‌భ్యుల‌తో చెడు సంబంధాలు, మితిమీరిన భావోద్వేగం, గంద‌ర‌గోళం, చంచ‌ల స్వ‌భావం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు ఉంటారు. ఇలాంటి వ్య‌క్తుల జాతకంలో చంద్రుడు చెడు మ‌రియు నీచ స్థితిని సూచిస్తాయి. గ్ర‌హాల్లో చంద్రుడు భూమికి ద‌గ్గ‌ర‌గా ఉంటాడు. దీంతో చంద్రుడు భూమిపై నివ‌సించే ప్ర‌జ‌ల‌ను త్వ‌ర‌గా ప్ర‌భావితం చేస్తాడు. ఈ ప్ర‌భావం ప్ర‌జ‌ల మ‌న‌స్సును, ఆలోచ‌న‌ల‌ను ప్ర‌భావితం చేయ‌డంతో పాటు కీర్తి మ‌రియు…

Read More

గడపకు 16 రోజులు ఇలా పూజ చేస్తే.. వివాహం జరుగుతుందా ?

సాధారణంగా మనం ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు ఇంటికి గడపను ఎంతో పవిత్రంగా భావించి గడప క్రింది భాగంలో నవరత్నాలు, పంచలోహాలు, నవధాన్యాలను వేసి గడపను కూర్చోపెడతారు. ఈ విధంగా ఇంటికి సింహద్వారం అయినా గడపను దైవ సమానంగా భావించి నిత్యం పూజలు చేస్తాము. అందుకోసమే నిత్యం గడపకి పూజలు చేస్తూ పసుపు కుంకుమలతో అలంకరిస్తుంటారు. హిందువులు ఎంతో దైవ సమానంగా భావించే గడపను తొక్క కూడదని, గడప పై కూర్చో కూడదని పెద్దలు చెబుతుంటారు. సాధారణంగా మనం…

Read More