శనివారం ఈ వస్తువులను కొంటున్నారా.. జాగ్రత్త!

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం హిందువుల ఎన్నో ఆచార వ్యవహారాలు ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే శనివారం రోజు శనిదేవుడికి ప్రతీకగా భావించి శనీశ్వరుడికి పూజలు చేస్తుంటారు. మన పై ఎలాంటి ప్రభావం ఉన్నా.. శని దోషాలు ఉన్న వాటిని నివారణ చేసుకోవడానికి శనివారం శనీశ్వరునికి ప్రత్యేక పూజలు చేస్తాము. శని ప్రభావం మనపై పడకుండా ఉండటం కోసం మనం ఎన్ని పూజలు చేసినా శనివారం మాత్రం పొరపాటున ఈ వస్తువులను కొంటే మన ఇంటికి దరిద్రం…

Read More

రావిచెట్టుకు వేపచెట్టుకు పెళ్లి ఎందుకు చేస్తారో తెలుసా?

మన హిందూ పురాణాల ప్రకారం రావిచెట్టును ఎంతో పరమపవిత్రమైన వృక్షంగా భావిస్తాము. స్కంద పురాణం ప్రకారం రావి చెట్టు వేరులో బ్రహ్మ, కాండంలో విష్ణువు, కొమ్మలలో పరమశివుడు కొలువై ఉంటారని చెబుతారు. అదేవిధంగా రావి చెట్టు కాయలలో సకల దేవతలు కొలువై ఉండటంవల్ల రావిచెట్టును మన హిందువులు పరమ పవిత్రమయిన వృక్షమని సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు శ్రీమద్భాగవతంలో తెలియజేశాడు. ఎంతో పవిత్రమైన ఈ వృక్షానికి శనివారం నువ్వుల నూనెతో పూజ చేయడం వల్ల సకల సంపదలు…

Read More

రామ‌ప్ప ఆల‌య శిల్ప క‌ళా సౌంద‌ర్యం.. వ‌ర్ణించ‌న‌ల‌వి కానిది.. ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి..!

తెలంగాణ రాష్ట్రంలోని వ‌రంగ‌ల్ జిల్లాలో ఉన్న రామ‌ప్ప దేవాల‌యానికి యునెస్కో గుర్తింపు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ ఈ ఆల‌యం గురించి తెలుసుకునేందుకు, ఆల‌యాన్ని సంద‌ర్శించేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ ఆల‌యాన్ని కాక‌తీయరాజులు నిర్మించారు. హైద‌రాబాద్‌కు 157 కిలోమీట‌ర్ల దూరంలో, వ‌రంగ‌ల్‌కు 70 కిలోమీట‌ర్ల దూరంలో.. ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలంలోని పాలంపేట అనే ఊరి దగ్గర ఈ ఆల‌యం ఉంది. దీన్నే రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆల‌యం చాలా…

Read More

మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే సంవత్సరం వరకు పూజలు చేయకూడదా.. శాస్త్రం ఏం చెబుతోంది?

సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా మరణిస్తే మన పెద్దవారు ఒక సంవత్సరం పాటు ఇంట్లో పూజలు నిర్వహించకూడదని చెబుతుంటారు. ఈ క్రమంలోనే మన ఇంట్లో పూజకు ఉపయోగించే పూజ సామాగ్రిని, దేవుడి ఫోటోలను భద్రంగా ఎత్తి పెడుతున్నాము. అయితే శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ఎవరైనా వ్యక్తులు చనిపోతే సంవత్సరం వరకు పూజ చేయకూడదు అనే నియమం ఎక్కడా లేదని చెబుతోంది. మన ఇంట్లో నిత్యం దీపారాధన చేయటం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదాలు ఉంటాయి.అందుకోసం ప్రతి…

Read More

శయన స్థితిలో దర్శనమిచ్చే హనుమంతుని ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా?

మనం ఏ గ్రామానికి వెళ్లినా మనకు తప్పకుండా హనుమంతుని ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రతి గ్రామంలోనూ ఆంజనేయ స్వామి కొలువై ఉండి భక్తులకు దర్శనమిస్తూ భక్తులు కోరిన కోరికలను నెరవేరుస్తాడు. అయితే మనకు ఇప్పటి వరకు పంచముఖ ఆంజనేయుడు, భక్త ఆంజనేయుడు, వరాల ఆంజనేయుడు, వీరాంజనేయుడుగా భక్తులకు దర్శనం ఇచ్చాడు. కానీ మీరు ఎప్పుడైనా శయన స్థితిలో ఉన్న హనుమంతుని ఆలయం గురించి విన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా మహారాష్ట్రకు వెళితే.. మనకు శయన స్థితిలో ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు….

Read More

తులసి మొక్కకు ఏ రోజు నీళ్లు పోయకూడదో తెలుసా ?

మన హిందూ సాంప్రదాయాలు ప్రకారం తులసి మొక్కను ఒక దైవ మొక్కగా భావిస్తాము. ఈ క్రమంలోనే తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం నీటిని పోసి ఉదయం సాయంత్రం పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది.అయితే తులసి మొక్కకు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే తులసి మొక్కకు ఎప్పుడు పడితే అప్పుడు నీళ్లు పోయకూడదు. ముఖ్యంగా కొన్ని రోజులలో తులసి మొక్కను తాకకూడదని పండితులు చెబుతున్నారు. మరి తులసికి ఏ రోజు…

Read More

Shani Dosham : శని దోషంతో బాధపడుతున్నారా.. అయితే ప్రముఖ శనీశ్వరాలయాన్ని దర్శించాల్సిందే..!

Shani Dosham : సాధారణంగా చాలా మంది జాతక దోషంలో శని గ్రహ ప్రభావం దోషం ఉండటం వల్ల వారు ఏ పనులు చేపట్టినా ముందుకు సాగవు. అదేవిధంగా ఎన్నో కష్టాలను, అవమానాలను ఎదుర్కొంటూ ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతుంటారు. ఇలా శని ప్రభావ దోషంతో బాధపడేవారు ఆలయంలో నవగ్రహాల పూజ చేయించడం, శని గ్రహదోష పరిహారం చేయించడం వంటివి చేస్తుంటారు. ఈ క్రమంలోనే మన దేశంలో పలు చోట్ల శనీశ్వర ఆలయాలు కూడా ఉన్నాయి. వీటిలో…

Read More

Travel : ప్రయాణం చేస్తున్నారా..? ఇలా జ్యోతిష చిట్కాలతో క్షేమంగా వెళ్ళిరండి..!

Travel : చాలా మంది, వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. జ్యోతిష్య నిపుణులు చెప్పినట్లు ఆచరిస్తూ ఉంటారు. ప్రయాణం చేసే వాళ్ళు, కచ్చితంగా ఇలా చేయడం మంచిది. వీటిని పాటిస్తే కచ్చితంగా మంచి జరుగుతుంది. కొన్ని నక్షత్రాల వాళ్ళకి, తూర్పు వైపు శూల ఉంటుంది. వారి ఆయా నక్షత్రాలు సమయంలో, తూర్పుదిక్కుకి వెళ్ళకూడదు. అలానే తూర్పుదిక్కుకి ఏ వారం శూల ఉంటుందో, ఆ వారం అటువైపు వెళ్ళకూడదు అని జ్యోతిష్య నిపుణులు చెప్పడం జరిగింది. తూర్పుదిక్కుకి ఒక…

Read More

పెళ్లి కాని వారు ఈ ఆలయంలో బండరాయి ఎత్తితే చాలు..!

సాధారణంగా చాలా మంది యువతీ యువకులకు పెళ్లి వయసు వచ్చినప్పటికీ ఎలాంటి పెళ్లి సంబంధాలు కుదరవు. అందుకు గల కారణం వారి జాతకంలో దోషాలు ఉండటమేనని పురోహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యువతీ యువకులు ఎన్నో ఆలయాలను దర్శించి గ్రహ దోష నివారణలు చేస్తుంటారు. అయితే పెళ్లి కాకుండా, పెళ్లి జరిగి సంతానం లేకుండా బాధ పడేవారు పెండ్లి గంగమ్మ ఆలయాన్ని దర్శిస్తే వారికి వివాహం జరుగుతుందని, సంతానం కలుగుతుందని చెప్పవచ్చు. మరి ఈ పెండ్లి గంగమ్మ…

Read More

పూజ గదిలో ఈ మార్పులు చేస్తే అదృష్టం తలుపు తడుతుంది..!

హిందువులు వాస్తు శాస్త్రాన్ని ఎంతో విశ్వసిస్తారు. ఈ క్రమంలోనే ఏవైనా కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు లేదా వివిధ రకాల వస్తువులను ఇంట్లో అలంకరించుకోవాలనుకున్నప్పుడు వాస్తు చూస్తారు. ఇక ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండి, ఆర్థిక ఎదుగుదల, సుఖసంతోషాలు ఉండాలంటే ఇంట్లో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా పూజ గదిలో కొన్ని మార్పులు చేయడం వల్ల సంపద మీ వెంటే ఉంటుందని చెప్పవచ్చు. పూజ గదిలో కొన్ని రకాల విగ్రహాలను ఉంచడం వల్ల మన ఇంట్లో నెగిటివ్…

Read More