గుడికి వెళ్లే భక్తులు గుడి వెనుక భాగం ఎందుకు మొక్కుతారో తెలుసా?
సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు భక్తులు ఈ ఆలయం వెనుక భాగాన నమస్కరిస్తూ వెళ్తుంటారు. ఈ విధంగా ఈ ఆలయం వెనుక భాగంలో నమస్కరించడానికి గల కారణం చాలా మందికి తెలియక పోవచ్చు. ఆలయం వెనుక భాగంలో నమస్కరించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా ఆలయంలో గర్భగుడిలో మూలవిరాట్టు ప్రతిష్టించడం వల్ల గర్భగుడి ఎంతో విశిష్టమైనదిగా…