శ్రీ రామ నవమి రోజు తప్పకుండా చేయాల్సిన పని ఇదే!

ప్రతి ఏటా చైత్ర మాసంలో ఉగాది పండుగ తర్వాత వచ్చే పండుగే శ్రీరామనవమి. చైత్రమాసం శుక్ల పక్షమి నాడు సచ్చిదానంద స్వరూపుడైన శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించాడు. త్రేతాయుగంలో ఉన్న రాక్షసులను సంహరించడానికి కోసమే శ్రీరామచంద్రుడు భూమిపై అవతరించాడు. ఇటువంటి మహత్తరమైన రోజు కొన్ని నియమాలు పాటించడం వల్ల శుభ పరిణామాలు కలుగుతాయి. శ్రీరాముడు జన్మించిన శుక్ల పక్షం ఈ రోజున భక్తులు ఉపవాసంతో స్వామి వారి పూజలు చేసి ఆ రాత్రికి శ్రీ రాముని షోడశో పచారములచే … Read more