మంగ‌ళ‌సూత్రానికి ఉన్న విశిష్ట‌త ఏమిటో తెలుసా..?

హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో … Read more

తాళిబొట్టుకు పిన్నీసులు తగిలి ఇస్తున్నారా… ఐతే ఇది తప్పక తెలుసుకోండి !

హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి మహిళ తన భర్తతో తాళి కట్టించుకుంటుంది. తాళి నే చాలామంది మంగళసూత్రం అని కూడా అంటారు. అయితే మంగళం అంటే శుభప్రదం, సూత్రం అంటే తాడు ఆధారం అని అర్థం. ప్రతి మహిళ ఈ మంగళసూత్రాన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకుంటుంది. సింపుల్గా చెప్పాలంటే మంగళసూత్రం మహిళలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే పెళ్లయిన మహిళ గా గుర్తింపు ను ఇస్తుంది తాళిబొట్టు. అయితే మంగళసూత్రం విషయంలో మహిళలు కొన్ని నియమాలు … Read more

మహిళలు మంగళసూత్రంలో ఇవి తీసేస్తే కష్టాలు ఉండవు..!

సాధారణంగా హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లయిన మహిళలు మంగళసూత్రం ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. పెళ్లి తర్వాత స్త్రీ మెడలో మంగళసూత్రం పడితే తన భర్త మరణించే వరకు మంగళసూత్రం తన మెడలో ఉంటుంది. మంగళ సూత్రం అంటే శుభప్రదమైన తాడు అని అర్థం వస్తుంది. మంగళ సూత్రాన్ని భార్యాభర్తల మధ్య అనుబంధానికి ప్రతీకగా భావిస్తారు. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే మంగళ సూత్రానికి కొంతమంది మహిళలు పిన్ను సూదులను వేస్తుంటారు. ఈ విధంగా మంగళసూత్రానికి ఇనుప … Read more

మంగళసూత్రం ధరించే మహిళలు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మంగళసూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పెళ్లి అయిన తర్వాత మహిళలు తన భర్త జీవించి ఉన్నంతకాలం మెడలో మంగళసూత్రం ధరించి ఉంటారు. ఈ విధంగా మంగళసూత్ర భర్త ఆయుష్షును సూచిస్తుందని చెప్పవచ్చు.ఈ విధంగా పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించే మహిళలు మంగళసూత్రంతో పాటు కొన్ని ఎర్రటి, నల్లని పూసలను కూడా ధరిస్తారు. అదేవిధంగా మరికొందరు మహిళలు మంగళసూత్రంతో పాటు లక్ష్మీ బొట్టు కూడా ధరిస్తుంటారు. ఈ విధంగా పూసలు ధరించేటప్పుడు మంగళసూత్రంలో … Read more