Money In Purse : పర్సులో డబ్బులు పెడుతున్నారా.. అయితే ఈ తప్పులను చేయకండి..!
Money In Purse : లక్ష్మీ దేవి కృప, దయ, అనుగ్రహం మనపై ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. లక్ష్మీ దేవిని భక్తిశ్రద్దలతో నిత్యం పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కృప మనపై ఉంటే ఎప్పుడూ సంతోషంగా, డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని భావిస్తూ ఉంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో సూచించబడిన అనేక మార్గాలను అనుసరిస్తూ ఉంటారు. వాస్తు శాస్త్రంలో లక్ష్మీ దేవిని అనుగ్రహాన్ని పొందడానికి కావల్సిన మార్గాలతో పాటు…