Coconut Offering To God : పూజ చేసినప్పుడు కొబ్బరికాయనే ఎందుకు కొడతారు ?
Coconut Offering To God : హిందువులు ఏ కార్యం తలపెట్టినా లేదంటే దేవాలయాలను సందర్శించినా, పూజలు చేసినా తప్పనిసరిగా పూజ అనంతరం కొబ్బరికాయ కొడుతుంటారు. ఇక కొందరు అయితే వారంలో తమ ఇష్టదైవాన్ని పూజించిన రోజు తప్పకుండా కొబ్బరికాయ కొడతారు. శుభకార్యాల్లోనూ వీటి వాడకం ఎక్కువగానే ఉంటుంది. అయితే కొబ్బరికాయలు ఎందుకు అంత పవిత్రం అయ్యాయి ? పూజ చేసినప్పుడు కేవలం వీటినే ఎందుకు కొడతారు ? కొబ్బరికాయలకు అంత ప్రాధాన్యత ఎందుకు ఏర్పడింది ? … Read more









