Vishalakshi Devi Temple In Kashi : కాశీలో ఉన్న ఈ అమ్మ‌వారి ఆల‌యం గురించి తెలుసా.. స‌క‌ల రోగాలు న‌య‌మ‌వుతాయి..

Vishalakshi Devi Temple In Kashi : పురాత‌న మ‌రియు మ‌త‌ప‌ర‌మైన న‌గ‌రాల్లో కాశీ కూడా ఒక‌టి. కాశీ న‌గ‌రంలో అమ్మ‌వారి అధ్భుత‌మైన శ‌క్తిపీఠం ఉంది. ఇక్క‌డ శ‌క్తి పీఠాన్ని ద‌ర్శించుకుంటే భక్తుల కోరిక‌లన్నీ నెర‌వేరుతాయి. అటువంటి శ‌క్తి ఆరాధ‌న పీఠాలల్లో మాతా విశాలాక్షి ఆలయం కూడా ఒక‌టి. దేశ‌వ్యాప్తంగా న‌లుమూల‌ల నుండి ఇక్క‌డికి భ‌క్తులు వస్తూ ఉంటారు. పురాణాల ప్ర‌కారం శివుని భార్య స‌తీదేవి తండ్రి అయిన ద‌క్ష ప్ర‌జాప‌తి రాజ‌భ‌వ‌నంలో ఒక యాగంలో త‌న…

Read More