Gomatha : రోజూ గోమాతను ఇలా పూజించండి.. ఏం కోరుకున్నా నెరవేరుతుంది..!
Gomatha : హిందూ సంప్రదాయంలో ఆవును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆవుకు భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన ఆవును పవిత్రంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. ఆవులో దేవతలు, దేవుళ్లు అందరూ నివాసం ఉంటారని హిందువులు నమ్ముతారు. గృహప్రవేశం, పెళ్లి వంటి శుభకార్యాల సమయంలో కూడా ఆవుకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆవును ప్రత్యేకంగా పూజించడం, పరిహారాలు వంటివి చేయడం వల్ల మనకు అనేక శుభాలు కలుగుతాయి. నవగ్రహ దోషాలు కూడా…