అలాంటి పువ్వులు ఇంట్లో ఉంటే అరిష్టం.. వెంటనే వాటిని తొలగించండి!
మన భారతీయులు వాస్తుశాస్త్రాన్ని ఎంతో విశ్వసిస్తారు అనే విషయం మనకు తెలిసిందే.చిన్న పని నుంచి మొదలుకొని పెద్ద పెద్ద పనులను చేసేటప్పుడు వాస్తును పరిశీలించి ఆ పనులను చేస్తారు.ఏ మాత్రం వాస్తు లోపం ఉన్న మన ఇంటి పై నెగిటివ్ ప్రభావం ఏర్పడి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని భావించి ముందుగానే వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి వస్తువును సమకూర్చుకుంటారు. వాస్తు శాస్త్రంలో దోషాలు కూడా ఉంటాయనే విషయం మనందరికీ తెలిసినదే. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం…