Kushmanda Devi : ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే చాలు.. ఎలాంటి రోగాలు అయినా సరే నయమవుతాయి..!
Kushmanda Devi : చైత్ర నవరాత్రి 9 రోజుల్లో దుర్గా మాతలందరిని పూజిస్తూ ఉంటారు. ఇందులో నవరాత్రి నాలుగవరోజు కూష్మాండ దేవిని పూజిస్తారు. కూష్మాండ దేవినా ఆరాధించడం వల్ల ఆ తల్లిని దర్శించడం వల్ల కష్టాల నుండి విముక్తి కలుగుతుందని నమ్ముతారు. ఈ తల్లిని ఆరాధించిన భక్తులకు మోక్షాన్ని కూడా అందిస్తుంది. భక్తులను కష్టాల నుండి దూరం చేసే ఈ కుష్మాండ తల్లి ఆలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుష్మాండ తల్లి దేవాలయాలల్లో విభిన్నమైన శోభ కనిపిస్తుంది. … Read more









