Athibala Plant : ఈ మొక్క అయస్కాంతంలా ధనాన్ని ఆకర్షిస్తుంది.. ఎక్కడ కనిపించినా వదలొద్దు..!
Athibala Plant : మనకు రోడ్ల పక్కన, పొలాల దగ్గర, చేలల్లో, ఖాళీ ప్రదేశాల్లో కనిపించే ఔషధ మొక్కలల్లో అతిబల మొక్క కూడా ఒకటి. చాలా మంది ఈ మొక్కను పిచ్చి మొక్కగా, కలుపు మొక్కగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్క ప్రయోజనాలు తెలిస్తే మాత్రం వెతికి మరీ ఇంటికి తెచ్చుకుంటారు. అతిబల మొక్క వల్ల మనకు కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. ఆయుర్వేదంతో పాటు తంత్ర శాస్త్రంలో కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారు. … Read more









