అమ్మవారికి నూడుల్స్ నైవేద్యంగా పెట్టే ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా ?
సాధారణంగా మనం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వివిధ రకాల పదార్థాలను, పండ్లను నైవేద్యంగా పెడుతుంటారు. ఎన్నో రకాల తీపి పదార్థాలను తయారు చేసి ముందుగా స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అయితే మీరు ఎప్పుడైనా స్వామివారికి నైవేద్యంగా న్యూడిల్స్ పెట్టడం విన్నారా ? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కోల్‌కతాలోని చైనా టౌన్ (China Town)లో తంగ్రా అనే ప్రాంతానికి వెళితే అక్కడ ఉన్న కాళీమాత ఆలయంలో అమ్మవారికి…