Tulsi Plant Pooja : గురువారం నాడు తుల‌సి మొక్క‌ను ఇలా పూజించండి.. మీరు ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

Tulsi Plant Pooja : హిందువులు ప‌విత్రంగా భావించే మొక్క‌ల‌ల్లో తుల‌సి మొక్క కూడా ఒక‌టి. తుల‌సి మొక్క‌ను చాలా ప‌విత్రంగా భావిస్తారు. తుల‌సి మొక్క‌కు భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పూజ చేస్తారు. తుల‌సి మొక్క‌లో ల‌క్ష్మీ దేవి నివ‌సిస్తుంద‌ని విశ్వ‌సిస్తారు. అలాగే తుల‌సి మొక్క లేకుండా విష్ణువు ఆరాధ‌న అసంపూర్తిగా ప‌రిగ‌ణిస్తారు. చాలా మంది రోజూ ఉద‌యం, సాయంత్రం తుల‌సి మొక్క‌కు నీరు పోసి దీపం వెలిగిస్తారు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఇంట్లో సానుకూల‌త‌, ఆనందం, శాంతి … Read more