Surya Yantra : ఇంట్లో సూర్య యంత్రాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Surya Yantra : సూర్యుడు స‌మ‌స్త విశ్వానికి వెలుగు ప్ర‌దాత‌. స‌మ‌స్త జీవులు సూర్యుడి వెలుగుపై ఆధార‌ప‌డి ఉన్నాయి. సూర్యుడు లేని ప్ర‌పంచాన్ని అసలు ఊహించ‌లేం. మొత్తం 9 గ్ర‌హాల కూట‌మిలో సూర్యుడికే అత్యంత ప్రాధాన్య‌త ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. వారంలో ఆదివారం అత్యంత ప్ర‌ముఖ‌మైన‌ది. సూర్యుడు అంద‌రికీ వెలుగును ఇవ్వ‌డ‌మే కాదు, శ‌క్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్షును, కీర్తిని కూడా అందిస్తాడు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ఇంట్లో…

Read More

Lakshmi Kataksham : ఈ రెండు ప‌నులు చేస్తే చాలు.. ల‌క్ష్మీ క‌టాక్షం మీ వెంటే..!

Lakshmi Kataksham : కొందరికి ధైర్య లక్ష్మి, విజయలక్ష్మి, ఆరోగ్య లక్ష్మి ఇంకా ఇతర లక్ష్ముల ఆశీర్వాదం ఉంటుంది. కానీ ఐశ్వర్య లక్ష్మి అంటే డబ్బు వచ్చే లక్ష్మి మాత్రం ఉండదు. దాంతో ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఉంటాయి. పెద్ద ఉద్యోగం చేసినా లేదా వ్యాపారం చేసినా కూడా డబ్బులు వస్తూ ఉంటాయి కానీ వచ్చిన వెంటనే పోతాయి. వేలు, లక్షలు, కోట్లు ఇలా డబ్బు వచ్చి పోవడం అంటే ల‌క్ష్మీ కటాక్షం లేదు అనుకోవచ్చు….

Read More

Shami Tree For Money : శ‌నివారం నాడు ఈ చెట్టును ఎవ‌రికైనా దానం చేయండి.. మీపై క‌న‌క వ‌ర్షం కురుస్తుంది..!

Shami Tree For Money : హిందు ధ‌ర్మంలో కొన్ని ర‌కాల మొక్క‌ల‌ను, చెట్ల‌ను చాలా ప‌విత్రంగా భావిస్తారు. ఈ మొక్క‌ల‌ను చెట్ల‌ను కూడా చాలా ప‌విత్రంగా పూజిస్తూ ఉంటారు. ఈ మొక్క‌ల‌ను, చెట్ల‌ను పూజించ‌డం వ‌ల్ల దేవ‌త‌ల అనుగ్ర‌హం కూడా మ‌న‌కు ల‌భిస్తుంది. దోషాలు కూడా తొల‌గిపోతాయి. హిందువులు ప‌విత్రంగా పూజించే మొక్క‌ల‌ల్లో జ‌మ్మిచెట్టు కూడా ఒక‌టి. జ‌మ్మిచెట్టుకు ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ద‌స‌రా నాడు ఈ మొక్క‌ను ప్ర‌త్యేకంగా పూజిస్తారు. శ‌నిదోషాన్ని తొల‌గించే చెట్టు…

Read More

Lord Hanuman : హ‌నుమంతుడికి ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి..? త‌ప్ప‌కుండా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

Lord Hanuman : ప్రతి ఒక్కరు కూడా హనుమంతుడిని ఆరాధిస్తూ ఉంటారు. హనుమంతుడిని పూజించడం వలన, సమస్యల నుండి గట్టెక్కవచ్చు అని భావిస్తారు. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు, ఖచ్చితంగా కొన్ని నియమాలని పాటించడం మంచిది. హనుమంతుడిని ఆరాధించేటప్పుడు, ప్రదక్షిణలు ఎన్ని చేస్తే మంచిది అన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. హనుమంతుడికి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలి అనే విషయాన్ని ఇప్పుడే మనం తెలుసుకుందాం. పైగా ఒక్కొక్క ప్రదక్షణం చేసి, ప్రతి ప్రదక్షిణం పూర్తయిన తర్వాత ఒక శ్లోకాన్ని చెప్పుకోవాలి….

Read More

Sitting In Temple : ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు క‌చ్చితంగా కాసేపు అందులో కూర్చోవాలి.. ఎందుకంటే..?

Sitting In Temple : మన దేశంలో ప్రతి ఇంట్లోనూ దేవుడికి చిన్నపాటి గుడి అయినా కచ్చితంగా ఉంటుంది. ఇల్లు చిన్నగా ఉన్నా సరే దేవుడికి మాత్రం ఓ రూమ్ కేటాయిస్తాం. ప్రతి రోజూ దేవుడిని తలచుకోనిదే ఏ పని చేయని వారు కూడా ఉంటారు. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద బిజినెస్ లు చేస్తున్నా.. ఎంత బిజీగా ఉన్నా సరే వారంలో ఒక్కసారైనా గుడులకు వెళ్తుంటారు జనాలు. కొందరు ప్రత్యేక పూజలు చేయిస్తారు….

Read More

శుక్రవారం పెళ్లి జరిపిస్తున్నారా.. అయితే ఇది మర్చిపోకండి..

సాధారణంగా మన హిందువులు ఎన్నో సాంప్రదాయాలను పాటిస్తుంటారు. ఈ విధంగా ఆచారవ్యవహారాలను నమ్మేవారికి, వాటిని పాటించే వారికి తరచూ ఎన్నో సందేహాలు తలెత్తుతుంటాయి. ఇటువంటి సందేహాలలో ఒక్కటి అయినది శుక్రవారం పెళ్లి జరిపించవచ్చా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి శుక్రవారం పెళ్లిళ్లు చేయవచ్చా.. చేస్తే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణ శుక్రవారం పెళ్లిళ్లు చేయకూడదు అని నియమం ఏమీ లేదు. శుక్రవారం పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయిని అత్తింటి వారు తీసుకెళ్లే ఆచారం…

Read More

Lakshmi Devi : ఈ వస్తువుల‌ను దానం చేస్తున్నారా.. అయితే జాగ్ర‌త్త‌.. ల‌క్ష్మీదేవి మీ ఇంట్లో ఉండ‌దు..!

Lakshmi Devi : జోతిష్య శాస్త్రంలో దాన ధ‌ర్మాల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దానం చేయ‌డం వ‌ల్ల మ‌న జాతకంలో గ్ర‌హాల ప్ర‌భావం త‌గ్గుతుంది. దీంతో స‌మ‌స్య‌ల నుండి మ‌న‌కు చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే మ‌నం అవ‌స‌ర‌మైన వారికి వారి అవ‌స‌రాన్ని బ‌ట్టి మాత్ర‌మే దానం చేయాలి. విరాశాలు ఇవ్వాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మాత్ర‌మే మ‌న‌కు ఎక్కువ పుణ్య‌ఫ‌లితాలు ల‌భిస్తాయి. అలాగే దానం చేసేట‌ప్పుడు నిస్వార్థంగా, ఆనందంగా దానం చేయాలి. దుఃఖంతో, ద్వేషంతో చేసే…

Read More

Lakshmi Devi And Broom : మీ ఇంట్లో చీపురును ఈ ప్ర‌దేశంలో పెట్టండి.. డ‌బ్బుకు అస‌లు లోటు ఉండ‌దు..!

Lakshmi Devi And Broom : హిందూ ధ‌ర్మ శాస్త్రాల ప్రకారం ఇంటిని శుభ్రం చేసేదే అయిన‌ప్ప‌టికి చీపురును ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. చీపురుకు, సంప‌ద‌కు దేవ‌త అయిన ల‌క్ష్మీ దేవికి సంబంధం ఉందని విశ్వ‌సిస్తారు. ఇంటిని శుభ్ర‌ప‌ర‌చ‌డంతో పాటు ధ‌న‌వంతులుగా మార‌డానికి కూడా చీపురు మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. వాస్తుశాస్త్రంలో చీపురుకు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. అంతేకాకుండా వాస్తుశాస్త్రంలో చీపురు ఎప్పుడు కొనాలి, చీపురును ఎక్క‌డ ఉంచాలి, చీపురును వినియోగించే విధానం గురించి కూడా తెలియ‌జేసారు. ఈ…

Read More

Bell In Temple : ఆల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేట‌ప్పుడు గంట‌ను మోగించ‌కూడ‌దు.. ఎందుకంటే..?

Bell In Temple : ఆల‌యానికి వెళ్లిన త‌రువాత ముందుగా మ‌నం చేసే ప‌ని గంట‌ను మ్రోగించ‌డం. ఇది మ‌న ఆచారం కూడా. వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఆల‌యంలో గంట‌ను మ్రోగించ‌డం వ‌ల్ల మ‌న‌లో సానుకూల‌త‌ను పెంచుతుంది. అయితే కొంద‌రు ఆల‌యం నుండి ఇంటికి వెళ్లే స‌మ‌యంలో కూడా గంట‌ను మ్రోగిస్తూ ఉంటారు. గంట కొట్టి ఇంటికి వెళ్తూ ఉంటారు. అయితే ఇలా చేయ‌కూడ‌ద‌ని పండితులు చెబుతున్నారు. అస‌లు గుడి నుండి ఇంటికి వెళ్లేట‌ప్పుడు గంట‌ను ఎందుకు…

Read More

Lakshmi Devi Photo : ల‌క్ష్మీదేవి ఫొటోను ఇంట్లో పెట్టే విష‌యంలో ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

Lakshmi Devi Photo : వాస్తు శాస్త్రం ప్ర‌కారం ఇంటిని నిర్మిస్తేనే మ‌న‌కు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి. దీంతో ఇంట్లో ఉండే అందరికీ ఏ స‌మ‌స్య‌లు రావు. ముఖ్యంగా ఆరోగ్య‌, ఆర్థిక స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. అయితే ఎంత వాస్తు ప్ర‌కారం ఇంటిని నిర్మించిన‌ప్ప‌టికీ ఇంట్లో కొంద‌రు వాస్తు ప్ర‌కారం కొన్ని త‌ప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కొన్ని ర‌కాల వ‌స్తువుల‌ను వాస్తు ప్ర‌కారం ఉంచ‌కూడ‌ని చోట ఉంచుతారు. దీంతో వాస్తు దోషం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా అన్ని…

Read More