Lakshmi Devi And Broom : మీ ఇంట్లో చీపురును ఈ ప్రదేశంలో పెట్టండి.. డబ్బుకు అసలు లోటు ఉండదు..!
Lakshmi Devi And Broom : హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం ఇంటిని శుభ్రం చేసేదే అయినప్పటికి చీపురును ఎంతో పవిత్రంగా భావిస్తారు. చీపురుకు, సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి సంబంధం ఉందని విశ్వసిస్తారు. ఇంటిని శుభ్రపరచడంతో పాటు ధనవంతులుగా మారడానికి కూడా చీపురు మనకు సహాయపడుతుంది. వాస్తుశాస్త్రంలో చీపురుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అంతేకాకుండా వాస్తుశాస్త్రంలో చీపురు ఎప్పుడు కొనాలి, చీపురును ఎక్కడ ఉంచాలి, చీపురును వినియోగించే విధానం గురించి కూడా తెలియజేసారు. ఈ … Read more









