దేవాలయంలో గంటను ఎందుకు మోగిస్తారు..?
దేవాలయంలో వెళ్లిన తర్వాత భక్తులు గుళ్లో ఉన్న గంటలు మోగిస్తారు. అయితే.. ఎందుకు మోగిస్తారన్నది మాత్రం చాలామందికి తెలియదు. ఏదో గుడిలో గంట ఉంది కదా.. అందరూ కొడుతుంటారు మనం కూడా ఓ చెయ్యేసి వెళదామని ధ్యాసతో మోగించి వెళ్లిపోతారే తప్ప.. దాని వెనుకున్న పరమార్థం మాత్రం అస్సలు తెలిసి ఉండదు. కొందరు మాత్రం ఇలా గంటలు మోగించడం వల్ల.. ఆ శబ్దంతో దేవుడు పరధ్యానం మాని, తమపై చూసి సారించి ప్రార్థనలు వింటాడని అనుకుంటారు. కానీ.. … Read more









