Surya Yantra : ఇంట్లో సూర్య యంత్రాన్ని ఇలా పెట్టండి.. ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది.. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది..!

Surya Yantra : సూర్యుడు స‌మ‌స్త విశ్వానికి వెలుగు ప్ర‌దాత‌. స‌మ‌స్త జీవులు సూర్యుడి వెలుగుపై ఆధార‌ప‌డి ఉన్నాయి. సూర్యుడు లేని ప్ర‌పంచాన్ని అసలు ఊహించ‌లేం. మొత్తం 9 గ్ర‌హాల కూట‌మిలో సూర్యుడికే అత్యంత ప్రాధాన్య‌త ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు. వారంలో ఆదివారం అత్యంత ప్ర‌ముఖ‌మైన‌ది. సూర్యుడు అంద‌రికీ వెలుగును ఇవ్వ‌డ‌మే కాదు, శ‌క్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్షును, కీర్తిని కూడా అందిస్తాడు. ఈ క్ర‌మంలోనే ఇంట్లో సూర్య యంత్రాన్ని పెట్టుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. ఇంట్లో … Read more