Sarayu River In Ayodhya : అయోధ్య వెళ్తే సరయు నదిలో తప్పక స్నానం చేయాలి.. ఎందుకంటే..?
Sarayu River In Ayodhya : అయోధ్యకు వెళ్ళినప్పుడు తప్పకుండా చెయ్యాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే.. అయోధ్యలోని సరయు నదిలో మునకలు వేయడం. అవును, అక్కడికి వెళ్తే తప్పక నదిలో స్నానం చేయాలి. అయోధ్య కథకు సరయు నది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే శ్రీరాముడు అడవికి వెళ్లి వనవాసం చేసి తిరిగి అయోధ్యకు వచ్చిన తరువాత ఆయన జీవితాన్ని చూసినది సరయు నదే. వేదాలలో కూడా సరయు నది ప్రస్తావన వస్తుంది. పద్మ పురాణంలో ఈ…