Pariseshanam : భోజనానికి ముందు ప్లేట్ చుట్టూ కొందరు నీళ్లను చల్లుతారు కదా.. ఇలా ఎందుకు చేస్తారో తెలుసా..?
Pariseshanam : పూర్వకాలం నుంచి మన పెద్దలు అనేక ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. వాటిల్లో తినే ప్లేట్ చుట్టూ నీళ్లను చల్లడం కూడా ఒకటి. ఈ అలవాటును మనం మానేశాం. కానీ మన పెద్దలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు. అయితే ఇలా చల్లడాన్ని పరిశేషణం అంటారు. దీన్ని ఉత్తర భారతంలో చిత్ర ఆహుతి అని పిలుస్తారు. అయితే ఇలా ఎందుకు చేస్తారు, దీని వల్ల ఏం జరుగుతుంది.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. భోజనానికి ముందు … Read more









