Dishti Remedy : నర దిష్టి, కను దిష్టి తగలకుండా ఉండాలా..? అయితే ఈ సింపుల్ చిట్కా ఫాలో అవ్వండి..!

Dishti Remedy : పురాత‌న కాలం నుంచి మ‌న పెద్ద‌లు, మ‌నం నమ్ముతూ వ‌స్తున్న ఆచారాల్లో దిష్టి కూడా ఒక‌టి. దీన్నే దృష్టి అని కూడా అంటారు. న‌రుడి దిష్టికి నాప‌రాళ్లు కూడా ప‌గులుతాయి అనే సామెత‌ను మీరు వినే ఉంటారు. అంటే న‌రుడి చూపు వ‌ల్ల‌ క‌లిగే ప్ర‌భావానికి పెద్ద రాయి కూడా ప‌గులుతుంద‌ని అర్థం. అందుకే ఆ మాట చెబుతారు. అయితే ఈ కాలంలో కూడా దిష్టిని న‌మ్ముతున్నారా ? అంటే.. అవును, దాన్ని … Read more