Japamala : జప మాలలో 108 పూసలు ఎందుకు ఉంటాయో తెలుసా..?
Japamala : జపం లేదా ధ్యానం చేసేటప్పుడు కొందరు చేతిలో ఓ మాలను పట్టుకుని తిప్పుతారు తెలుసు కదా..! దానికి 108 పూసలు కూడా ఉంటాయి. అయితే ఎవరు జపం చేసినా తమ ఇష్టానికి అనుగుణంగా ఒక్కో రకమైన మాలను చేత పట్టుకుంటారు. ఏ మాల చేతిలో పట్టుకున్నా అందులో కచ్చితంగా 108 పూసలు మాత్రమే ఉంటాయి. ఒకటి ఎక్కువ ఉండదు, ఒకటి తక్కువ ఉండదు. ఈ క్రమంలో అసలు అలా జప మాలకు 108 పూసలు … Read more









