పండగలకి మామిడి తోరణాలనే ఎందుకు కడతారో తెలుసా?
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏదైనా శుభకార్యాలు జరిగినా లేదా మన ఇంట్లో పండుగలు జరిగిన గుమ్మానికి మామిడి తోరణాలు దర్శనమిస్తాయి. అయితే మనం చేసే పండగలకు శుభకార్యాలకు మరే ఇతర ఆకులను కాకుండా కేవలం మామిడి ఆకులనే తోరణాలుగా ఎందుకు కడతారో తెలుసా? ఈ విధంగా మామిడి తోరణాలను కట్టడం వెనుక ఉన్న కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. సాధారణంగా మామిడి చెట్టును దేవతా వృక్షంగా భావిస్తారు.మిగిలిన వృక్షాల మాదిరిగా కాకుండా మామిడి ఆకులను చెట్టు … Read more









