వెంకటేశ్వర స్వామికి 7 శనివారాలు నెయ్యి దీపం వెలిగిస్తే..?
కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శనివారం అంటే ఎంతో ప్రీతికరం. శనివారం స్వామివారికి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఇక శ్రీవారు కొలువై ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ ఆలయాన్ని దర్శించడం కోసం ప్రతిరోజు లక్షల సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటారు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు స్వామివారి దర్శనార్థం ఇక్కడికి రావడం విశేషం. స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శనివారం రోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి…