అవివాహితులు శివలింగాన్ని పూజించవచ్చా?

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో పరమేశ్వరుడు ఒకరు. మనం ఏ శివాలయానికి వెళ్ళిన అక్కడ మనకు శివుడు లింగరూపంలోనే దర్శనమిస్తాడు. శివుడిని కొలిచే వారు ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ శివాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. ఆలయంలో మనకు శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. లింగం కింద భాగాన బ్రహ్మదేవుడు, మధ్య భాగాన విష్ణు రూపం, పైభాగాన్ని శివ రూపంగా భావిస్తారు. శివలింగం కింద ఉండే భాగాన్ని యోని భాగం అని కూడా పిలుస్తారు. యోనిల సంఘమైన … Read more