Women Sleep With Long Hair : మహిళలు రాత్రుళ్లు జుట్టు విరబోసి ఎందుకు నిద్రపోకూడదు..? కారణం తెలుసా..?
Women Sleep With Long Hair : చాలామంది, సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత తల దువ్వుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ఇవి నిజానికి చెడు అలవాట్లు. ఇలాంటి పొరపాట్లు ని మహిళలు అసలు చేయకూడదు. అలానే, రాత్రిపూట తల దువ్వుకోవడమే కాదు, జుట్టు విరబూసుకుని నిద్రపోకూడదు కూడా. మన పెద్దవాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు మహిళలు, రాత్రిపూట జుట్టు విరబూసుకుని నిద్రపోకూడదు..? హిందూ సాంప్రదాయం ఏం చెప్తోంది..?…