God Idol In Car : కారులో దేవుడి విగ్ర‌హాల‌ను పెడుతున్నారా.. ఇలా చేస్తే అంతా న‌ష్ట‌మే క‌లుగుతుంది జాగ్ర‌త్త‌..!

God Idol In Car : సాధార‌ణంగా ఎవ‌రైనా స‌రే కొత్త కారును కొనేట‌ప్పుడు దాని రంగు, ఫీచ‌ర్లు వంటి వాటిని చెక్ చేస్తారు. అన్నీ అనుకున్న ప్ర‌కార‌మే చూసుకుని మ‌రీ కార్ల‌ను కొంటారు. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ కారును కొన్న త‌రువాత చాలా మంది చేసే త‌ప్పు ఒక‌టి ఉంది. అదేమిటంటే.. సాధార‌ణంగా కారును కొన్నాక పూజ‌లు అవీ చేయిస్తారు. ఆ త‌రువాత దేవుళ్ల విగ్ర‌హాల‌ను కారులో పెడుతుంటారు. కారు డాష్‌బోర్డుపై, ముందు … Read more