బట్టలుతికిన నీళ్లు కాళ్లపై పోసుకుంటున్నారా..? పుట్టింటి వారికి ఇలా జరుగుతుందని తెలుస్తే అస్సలు చేయరు!
మన దేశంలో అనేక రకాల ఆచార సంప్రదాయాలున్నాయి..వీటిని కొందరు మూఢనమ్మకాలు అని కొట్టిపేరేస్తే..మరికొందరు పాటిస్తూ ఉంటారు.కాకపోతే ప్రతి ఆచార సంప్రదాయం వెనుక ఏదో ఒక నిగూడ విషయం ఉందనేది వాస్తవం..అలాంటిదే బట్టలుతికిన నీటిని కాళ్లపై పోసుకుంటే..పుట్టింటి వారికి అరిష్టం అని పెద్దలు చెపుతుంటారు..నేను కాళ్లపై పోసుకుంటే వారికి ఎలా అరిష్టం అవుతుందని మొండిగా కొందరు ప్రవర్తిస్తేమరికొందరు అలవాటు కొద్ది ఆ పని చేస్తారు…పెద్దలు చెప్పారని కాకపోయినా దీని గురించిన కొన్ని విషయాలను ఆలోచిద్దాం.. చాలా మంది స్త్రీలు … Read more









