Lakshmi Devi And Gold : బంగారాన్ని ఈ రోజుల్లో కొంటే ఎంతో మంచిది.. లక్ష్మీదేవి మీ వెన్నంటే ఉంటుంది..!
Lakshmi Devi And Gold : బంగారం అంటే ఇష్టం ఉండనిది ఎవరికి చెప్పండి. స్త్రీలే కాదు పురుషులు కూడా బంగారు ఆభరణాలను ధరించేందుకు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అందులో భాగంగానే కొందరు పురుషులు ఒంటి నిండా బంగారు నగలతో మనకు పలుమార్లు అక్కడక్కడా దర్శనమిస్తుంటారు కూడా. అయితే బంగారాన్ని సాక్షాత్తూ మహాలక్ష్మీ దేవికి ప్రతిరూపంగా చెబుతారు. అందువల్ల బంగారం కొనే విషయంలోనూ మనం జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బంగారాన్ని పలు ప్రత్యేకమైన రోజుల్లోనే కొనాల్సి ఉంటుంది. … Read more









