Vehicle Colors : వాహనం కొంటున్నారా..? మీ నక్షత్రం ప్రకారం ఏ రంగు అయితే మంచిదో తెలుసుకోండి..!
Vehicle Colors : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చాలామంది ఎన్నో విషయాలని పాటిస్తూ ఉంటారు. రాశి ఆధారంగా, నక్షత్రం ఆధారంగా పండితులను అడిగి, తెలుసుకుని వాటిని పాటిస్తూ ఉంటారు. అలా చేస్తే మంచి జరుగుతుందని భావిస్తారు. వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? మీ నక్షత్రం ప్రకారం, ఏ రంగు మంచిదో చూడండి. అశ్విని నక్షత్రం వాళ్ళు వెండి రంగుకి ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే ఎరుపు రంగు కూడా తీసుకో వచ్చు. భరణి నక్షత్రం వాళ్లకి తెలుపు, వెండి రంగు…