నక్షత్రానికి ఉండే సమస్య, వాటి పరిహారం.. మీ నక్షత్రానికి కూడా ఇప్పుడే తెలుసుకోండి..!
మనకి మొత్తం 27 నక్షత్రాలు. నక్షత్రాలను బట్టి, మనం సమస్యలని, ఆ సమస్యలకి పరిష్కారం కూడా తెలుసుకోవచ్చు. మరి ఇక ఏయే నక్షత్రాల వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయి..? వాటి యొక్క పరిహారం ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారికి నిర్ణయ లోపం. శివపూజ అందుకు పరిష్కారం. భరణి నక్షత్రం వారికి అభివృద్ధి లోపం. అందుకు పరిష్కారం లక్ష్మీ పూజ. కృత్తిక నక్షత్రం వాళ్ళు అబద్ధపు మాటలు చెబుతారు. అలానే అధిక ఖర్చులు కూడా…