ప్ర‌పంచ‌వ్యాప్తంగా శ్రీ‌కృష్ణుడికి చెందిన ప్ర‌ముఖ ఆల‌యాలు ఇవి తెలుసా..!

శ్రీ‌కృష్ణుడు.. శ్రీ‌మ‌హా విష్ణువు అవ‌తారాల్లో ఒక అవ‌తారం. ద్వాప‌ర యుగంలో కృష్ణుడు ద్వార‌క‌ను ఏలాడు. మ‌హాభార‌తంలో పాండ‌వుల ప‌క్షాన నిలిచి ధ‌ర్మాన్ని గెలిపించాడు. హిందూ పురాణాల‌తోపాటు అనేక గ్రంథాలు, క‌థల్లో శ్రీకృష్ణుని గురించి అనేక విధాలుగా చెప్పారు. చిలిపి బాలునిగా ఆయ‌న చేసిన లీల‌లు, ప‌శువుల కాప‌రిగా, గోపిక‌ల‌కు ప్రాణ‌నాథుడిగా, యాద‌వ రాజుగా అనేక విధాలుగా కృష్ణున్ని వ‌ర్ణించారు. అయితే ఎలా చెప్పినా కృష్ణున్ని గొప్ప దైవంగా భావించి భ‌క్తులు పూజ‌లు చేస్తారు. ఆయ‌న‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా … Read more