Death Person Items : మ‌ర‌ణించిన వ్య‌క్తి యొక్క ఈ 3 వ‌స్తువుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఉప‌యోగించ‌కూడ‌దు..!

Death Person Items : మ‌నిషి పుట్టిన త‌రువాత మ‌ర‌ణించ‌క త‌ప్ప‌దు. పుట్టుక‌, చావు అనేవి మ‌న చేతుల్లో ఉండ‌వు. అలాగే మ‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితులు, స‌న్నిహితులు, బంధువులు ఎవ‌రైనా చనిపోతే మ‌న‌కు ఎంతో బాధ క‌లుగుతుంది. ఆ బాధ అనుభ‌వించిన వారికే తెలుస్తుంది. ఈ బాధ వ‌ర్ణించ‌లేనిది కూడా. ఇక ఆ మ‌ర‌ణించిన వ్య‌క్తి వాడిన వ‌స్తువుల‌ను మనం ఇత‌రుల‌కు ఇచ్చేస్తూ ఉంటాము. దానం చేస్తుంటాము. కొంద‌రు వారి గుర్తుగా ఆ వ‌స్తువుల‌ను దాచి … Read more