Shoes Before Home : చెప్పుల‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ దిక్కున పెట్ట‌కండి.. లేదంటే ప్ర‌మాదం..!

Shoes Before Home : ప్రతి ఒక్కరు కూడా, ఈ రోజుల్లో వాస్తు ప్రకారం పాటిస్తున్నారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే, చాలా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. వాస్తు ప్రకారం, ఈ తప్పులు చేయకుండా చూసుకోవాలి. సాధారణంగా మన ఇంట్లో, ప్రతిదీ కూడా మనం వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటాము. వాస్తు ప్రకారం నిలబడి వంట చేసుకోవడం, వాస్తు ప్రకారం కూర్చుని భోజనం చేయడం, ఇలా ప్రతిదీ. వాస్తు ప్రకారం, చెప్పులు పెట్టడానికి కూడా ఒక పద్ధతి ఉంది. … Read more