ఆచమనం అంటే ఏమిటి..? ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారో తెలుసా..?
సర్వసాధారణంగా పూజలు, వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయండి అంటారు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మూడుసార్లు నీళ్లు తాగండి. నాల్గోసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు. అసలు ఎందుకు అలా చేస్తారు. అప్పుడు ఏ నామాలు చదువుతారు తెలుసుకుందాం… ఆచమనం అంటే సర్వలోకలాకు అధిపతి అయి సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్రనామాల ఉచ్చరణే ఆచమనం. చిన్న రాగి గ్లాసు, చిన్న రాగి ప్లేటు, చిన్న రాగి చెంచా (ఉర్ధరిణి) ఈ సెట్‌ను పంచపాత్ర అంటుంటారు. దీనిలో పవిత్రమైన … Read more









