Darbhalu : శుభ‌, అశుభ కార్యాలు.. రెండింటిలోనూ వాడే ద‌ర్భ‌ల గురించి మీకు ఈ విష‌యాలు తెలుసా..?

Darbhalu : హిందూ సంప్రదాయంలో ప్రతిదానికి అంటే శుభం, లేదా అశుభం ఏదైనా కానివ్వండి తప్పనిసరిగా దర్భలు వాడుతారు. యజ్ఞయాగాదుల్లో దర్భలను వాడుతారు. నిత్య అగ్నిహోత్రం దగ్గర నుంచి, దేవతాప్రతిష్ఠల వరకు దర్భలేనిదే కార్యక్రమం జర‌గదు. ఈ దర్భల విశేషాలు తెలుసుకుందాం. ఒక విధమైన గడ్డి జాతికి చెందిన ద‌ర్భ మొక్కలు శ్రీ రాముని స్పర్శ చేత పునీతమ‌య్యాయి. దీంతో ఆ ద‌ర్భలను పవిత్ర కార్యాలకు వినియోగిస్తున్నారు. ద‌ర్భలకు ఉష్ణ శక్తి ఎక్కువ. జలాన్ని శుభ్రపరుస్తాయి. విషానికి … Read more