Barasala : బార‌సాల అంటే ఏమిటి.. ఎప్పుడు ఏ నెల‌లో ఎలా చేయాలి..?

Barasala : బిడ్డ పుట్టిన తర్వాత చేసే వేడుకలు చాలా ఉంటాయి. ఉయ్యాలో వేయడం, పేరు పెట్టడం, అన్నప్రాసన ఇలా.. బారసాల వేడుకని నామకరణ వేడుక అని కూడా అంటారు. బారసాలకి సంబంధించిన ముఖ్య విషయాలని ఈరోజు తెలుసుకుందాం. బారసాలని సాధారణంగా పిల్లల పుట్టిన 11వ రోజు చేస్తారు. లేదంటే 16వ రోజు, 21వ రోజు, మూడవ నెల లేదంటే 29వ నెలలో జరుపుతారు. పండితులు చేత ఒక మంచి ముహూర్తాన్ని పెట్టించి బారసాల చేయాలి. బారసాల … Read more