Pacha Karpooram For Wealth : ప‌చ్చ క‌ర్పూరంతో ఇలా చేయండి.. ల‌క్ష్మీదేవి క‌టాక్ష‌మే.. డ‌బ్బుకు లోటు ఉండ‌దు..!

Pacha Karpooram For Wealth : సాధార‌ణంగా కర్పూరం రెండు ర‌కాలుగా ఉంటుంది. ఒక‌టి సాధార‌ణ క‌ర్పూరం కాగా ఇంకొక‌టి ప‌చ్చ క‌ర్పూరం. సాధార‌ణ క‌ర్పూరాన్ని హార‌తి కోసం వాడుతారు. అయితే ప‌చ్చ క‌ర్పూరాన్ని పూజ‌ల్లో ఉప‌యోగిస్తారు. దీన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాల కోసం మ‌నం మ‌న శ‌రీరంలోకి కూడా తీసుకోవ‌చ్చు. ఆయుర్వేద ప‌రంగా ప‌చ్చ క‌ర్పూరం మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. ఇక ఆధ్యాత్మిక ప‌రంగా కూడా ప‌చ్చ క‌ర్పూరం ఎంతో విశిష్ట‌మైన శ‌క్తిని క‌లిగి ఉంటుంది. … Read more