ఇంటి ముందు ముగ్గు వేయడం వల్ల ఇన్ని లాభాలు కలుగుతాయా..?
ముగ్గు వేయడం అనే సంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ వచ్చాం. అయితే ముగ్గు వేయడంలో కూడా కొన్ని జాగ్రత్తలు, నియమాలు పాటించాలి. అప్పుడే.. ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం. ముగ్గులు వేయడం వెనక శాస్త్రీయ, ఆరోగ్య, ఆధ్యాత్మిక రహస్యాలు దాగున్నాయి. మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు ఏ ఒక్కటీ మూఢనమ్మకం కాదు. ప్రతి ఆచారం వెనక అంతరార్థం ఉంది. ముగ్గు వేయడం వెనక సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని తెలుసు. ముగ్గు వేయడం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం … Read more









