Lord Surya Idols : సూర్యుడికి చెందిన ఈ 6 విగ్రహాలను ఇంట్లో పెట్టుకుని పూజిస్తే.. లక్ మీ వెంటే.. సంపద సిద్ధిస్తుంది..!
Lord Surya Idols : హిందూ పురాణాల్లో సూర్య దేవునికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా మంది సూర్యున్ని రోజూ పూజిస్తారు, ప్రార్థిస్తారు కూడా. కొందరు సూర్య నమస్కారాలు చేస్తారు. నిజానికి సూర్యుడు జ్ఞానానికి ప్రతీక. ఆయన్ను పూజిస్తే జ్ఞానం, సంపద లభిస్తాయని నమ్ముతారు. ఆ కోవలోనే చాలా మంది సూర్యున్ని నిత్యం పూజిస్తారు. అయితే పలు రకాల లోహాలతో చేసిన సూర్యుని బొమ్మలను పూజించినా కూడా ముందు చెప్పిన విధంగా లాభాలు కలుగుతాయట. మరి … Read more









