Temples For Moksham : ఈ ఆలయాలను దర్శించుకుంటే చాలు.. మోక్షం లభిస్తుంది, మానవ జన్మ ఉండదు..!
Temples For Moksham : ప్రపంచవ్యాప్తంగా మనకు దర్శించేందుకు అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆలయాలు మాత్రం ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. వాటికి ప్రత్యేకమైన స్థల పురాణం ఉంటుంది. అలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి. అయితే మనిషికి మోక్షం ప్రసాదించే ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిని సందర్శిస్తే ఇక మనిషి జన్మ మళ్లీ ఉండదట. మోక్షం లభిస్తుందట. సాక్షాత్తూ శివ సన్నిధానం లభిస్తుందట. కైలాసం చేరుకుంటారట. ఇక అలాంటి ఆలయాలు ఏవో, అవి ఎక్కడ ఉన్నాయో … Read more









