ప్రయాణాల్లో ఉన్నారా.. ఆహారం విషయంలో ఈ పొరపాట్లను చేయకండి..
సాధారణంగా ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ప్రయాణాలు చేస్తూనే వుంటారు. ప్రయాణాలలో ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు ఎదురవుతూంటాయి. ఇందుకుగాను ఆరోగ్యకరమైన తిండి పదార్ధాలు ఏం తినాలి అనేది పరిశీలించండి. ప్రయాణంలో వున్నపుడు సాధారణంగా ఏదో ఒక జంక్ ఫుడ్ తినేయాలని ఆరాటపడుతూంటాం. ఘుమఘుమ వాసనలు, రంగులతో బయటి తిండి పదార్ధాలు ఆకర్షిస్తాయి. వాటిని మీరు నియంత్రించుకోవాలి. అందుకుగాను ఏం చేయాలో చూడండి. ప్రయాణించేటపుడు, కొద్దిపాటి డ్రైఫ్రూట్స్ లేదా వేరుశనగ పప్పు లేదా ఇతర సహజ ఆహారాలను వెంట … Read more









