Samantha : వారెవ్వా.. విడాకులు తీసుకున్నా సమంతకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదుగా..!
Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సమంతపై ఎంతో మంది దుమ్మెత్తి పోశారు. అన్నింటికీ ఆమే కారణం అని ఆమెను విమర్శించారు. ఓ దశలో ఆమె తీవ్ర మనస్థాపం చెంది కొన్ని యూట్యూబ్ చానల్స్‌పై పరువు నష్టం కేసు కూడా వేసింది. అయితే ఇప్పుడు ఆమె స్వేచ్ఛా జీవి. అనుకున్నది చేయవచ్చు. కానీ విడాకుల అనంతరం ఆమె పరువు పోయిందని, ఆమె పేరు పోగొట్టుకుందని.. ఇప్పుడు సమంతకు అంత పాపులారిటీ లేదని చాలా మంది … Read more









